Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 12:54 pm Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో సీఎంరేవంత్ కోర్స్ కoప్లీట్ 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: అంత ర్జాతీయస్థాయి నాయకత్వ శిక్షణ కు ప్రతీక అయినటువoటి లీడర్ షిప్ ఇన్ దిట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎ గ్జిక్యూటివ్ ఎడ్యు కేషన్ ప్రోగ్రాoకు సంబంధించి ప్రఖ్యాత హార్వర్డ్ కె న్నెడీ స్కూ ల్లో తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వి జ యం సాధించారు. “లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ” ఎగ్జి క్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాo ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ యనతో పాటు 62 మంది విద్యా ర్థుల కోహోర్ట్ ఈ కఠిన శిక్షణలో పా ల్గొని సత్తాచాటింది.

ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకూ సాగిన రోజు వారీ క్లాస్లు, మైనస్ 15 నుంచి మై నస్ 2 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర తలు ఉన్నా రేవంత్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండా నాయక త్వం అంటే మాటల్లో కా దు, పని లో చూపించాలన్న దృక్పథంతో ప్రతి సెషన్ లో చు రుకుగా పాల్గొన్నా రు. 21వ శతాబ్దపు పాలన, గ్లోబల్ లీడ ర్షిప్ సవాళ్లు, పాలసీ మేకింగ్, సంక్షోభాల నిర్వహణ వంటి అంశా లపై హార్వర్డ్ ఫ్యాకల్టీ అందించిన శిక్షణను పూర్తి చేసి న సందర్భంగా శుక్రవారం అధికారికంగా సర్టిఫికెట్లు అందజే శారు. ఫ్యాకల్టీ స్వయం గా సర్టిఫికెట్లు అందిం చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రపంచ వేదికపై తెలంగాణ పేరు మరింత ఎత్తుకు తీసుకె ళ్లేదిశగా రేవంత్ రెడ్డి అడులాల్ వేస్తు న్నారని ఈ సంద ర్భంగా ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్న యి. పాలనలో కొత్త ఆలోచనలు, అంతర్జాతీయ అనుభవం తో రాష్ట్రాన్ని ముం దుకు నడిపించే నాయకుడిగా రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని విశ్లేష కులు పేర్కొంటున్నారు.