CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో సీఎంరేవంత్ కోర్స్ కoప్లీట్
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: అంత ర్జాతీయస్థాయి నాయకత్వ శిక్షణ కు ప్రతీక అయినటువoటి లీడర్ షిప్ ఇన్ దిట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎ గ్జిక్యూటివ్ ఎడ్యు కేషన్ ప్రోగ్రాoకు సంబంధించి ప్రఖ్యాత హార్వర్డ్ కె న్నెడీ స్కూ ల్లో తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వి జ యం సాధించారు. "లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ" ఎగ్జి క్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాo ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ యనతో పాటు...