Cm Revanth Reddy delhi tour : బిగ్ బ్రేకింగ్, ఢిల్లీ వేదికగా ‘హైపర్ -కనెక్టివిటీ’ నెగోషియేషన్స్, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్
Cm Revanth Reddy delhi tour : ప్రజా దీవెన, న్యూ ఢి ల్లీ: భారతదేశ భవిష్యత్తు రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే ఒక కీలకమైన 'కనెక్టివిటీ డీల్' కోసం దేశ రాజధాని వేదికైం ది. సరిగ్గా నేడు సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని కమాండ్ సెంటర్‌లో ఒక అత్యున్నత స్థాయి వ్యూహాత్మక స మావేశం జరగబోతోంది. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల అధిపతి అశ్విని వైష్ణవ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేం ద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఇదిలా...