Cm Revanth Reddy future city : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య,అజ్ఞాతంలోని వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి
Cm Revanth Reddy future city : ప్రజా దీవెన, హైదరా బాద్: స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షల కు అను గుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రం లో జరిగే అభివృ ద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వా ముల ను చేస్తూ ముందుకు వెళ్లా ల ని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి చెప్పారు. నక్సలై ట్లను కూడా అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలని ప్ర భుత్వం భావిస్తోందని, మావోయిస్టు నేత గణపతితో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలి న...