OpinionPoliticsజాతీయంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

CM Revanth Reddy Hot comments : బ్రేకింగ్ న్యూస్, రేవంత్ రెడ్డి ‘జూ మ్’ వార్నింగ్, గాంధీభవన్ మెట్లు ఎక్కవద్దoటూ సునిశిత హెచ్చరిక 

CM Revanth Reddy Hot comments : ప్రజా దీవెన, హైదరాబాద్ : హైద రాబాద్‌లోని ఏసీ రూముల్లో కూర్చుని, గాంధీభవన్ చుట్టూ ప్ర దక్షిణలు చేస్తూ పదవులు ఆశిం చే నాయకులకు టీపీసీసీ చీఫ్/సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన కాంగ్రెస్ జూమ్ సమావేశం కేవలం రివ్యూ మీ టింగ్‌లా కాకుండా..లీడర్లకు ఒక ‘అల్టిమేటం’ లా మారింది. రేవంత్ రెడ్డి క్లాస్ పీకిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచే సింది.

గాంధీభవన్‌కు నోఎంట్రీ.. సిటీలో ఉంటే కుదరదు

“ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీభవన్‌కు రావొద్దు. ఇక్క డ తిరిగితే పదవులు రావు. హైదరాబాద్‌లో కూర్చుంటే కు దరదు.. అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకులం తా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్యే ఉండాలని, కేవలం ఆఫీసు ల చుట్టూ తిరిగే పాలిటిక్స్‌కు కాలం చెల్లిందని రేవంత్ స్ప ష్టం చేశారు.

      సర్ పై సీరియస్ యాక్షన్

రాబోయే 10 రోజులు సాధారణ రోజుల్లా కాకుండా, ఎన్నికల ప్ర చార తరహాలో యుద్ధప్రాతిప ది కన పనిచేయాలని, జూ లై 30న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా పనితీరుపై పూర్తిస్థాయి సమీక్ష ఉంటుంది. నివేదికలు పక్కాగా ఉండా లి. ఎస్‌ఐఆర్‌ (S IR) నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సరే, ఇన్‌ చార్జ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని హె చ్చరించారు.

BLOలు కాదు.. BLA రిపోర్టులే ముఖ్యం

అధికారికంగా వచ్చే బీఎల్‌ఓ (B LO) రిపోర్టులపైనే పూర్తిగా ఆధా రపడొద్దని, పార్టీ పరంగా ఇచ్చే బీ ఎల్‌ఏ (BLA) రి పో ర్టులకే తాము ప్రాధాన్యం ఇస్తామని రేవంత్ తే ల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవ రు పనిచేస్తున్నారు, ఎవరు ఖాళీగా ఉం టున్నారనేది BLA రిపో ర్టుల ద్వారానే తేలనుందని పేర్కొ న్నారు. ఈ మొత్తం ప్రక్రియ ను, ఇన్‌చార్జ్ మంత్రులను, ఎ మ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌లను సమన్వయం చే సే (C oordination) బాధ్యతను మ హేష్‌ కుమార్ గౌడ్ ,డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు అప్పగించారు.

బంపర్ ఆఫర్ రాహుల్ గాంధీతో భేటీ

కష్టపడి పనిచేసే నాయకులకు రే వంత్ రెడ్డి ఒక సూపర్ ఆ ఫర్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అ ద్భు తంగా పనిచేసి, టా ప్‌లో నిలిచే ఉత్తమ 100 మంది బీఎల్‌ఏ (B LA)లకు నేరు గా రాహుల్ గాంధీ తో సమావేశమయ్యే అరుదైన అవకాశా న్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. లీడర్లారా.. ఇకనైనా ఏ సీ రూములు వదిలి జనాల్లోకి వె ళ్తారా? లేక రేవంత్ యాక్షన్ ప్లాన్‌ కు బలవుతారా? అనేది తేలడా నికి ఆగస్టు 3 వరకు సమయ ముందని పార్టీ సీనియర్ నాయ కులు చెప్పకనే చెబుతున్నారు.

Related Articles

Back to top button