CM Revanth Reddy Hot comments : బ్రేకింగ్ న్యూస్, రేవంత్ రెడ్డి ‘జూ మ్’ వార్నింగ్, గాంధీభవన్ మెట్లు ఎక్కవద్దoటూ సునిశిత హెచ్చరిక 

CM Revanth Reddy Hot comments : ప్రజా దీవెన, హైదరాబాద్ : హైద రాబాద్‌లోని ఏసీ రూముల్లో కూర్చుని, గాంధీభవన్ చుట్టూ ప్ర దక్షిణలు చేస్తూ పదవులు ఆశిం చే నాయకులకు టీపీసీసీ చీఫ్/సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన కాంగ్రెస్ జూమ్ సమావేశం కేవలం రివ్యూ మీ టింగ్‌లా కాకుండా..లీడర్లకు ఒక ‘అల్టిమేటం’ లా మారింది. రేవంత్ రెడ్డి క్లాస్ పీకిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచే సింది. గాంధీభవన్‌కు నోఎంట్రీ.. సిటీలో ఉంటే కుదరదు "ఆగస్టు...