CM Revanth Reddy Hyderabad metro : కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవం త్, హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆ మోదం తెలపాలని వినతి
CM Revanth Reddy Hyderabad metro : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల పా లని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారా ల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కి విజ్ఞ ప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడి న మెట్రో ఫేజ్-II సమగ్ర ప్రణాళికను రూ పొందించి డీపీఆర్‌ను ఇప్ప టికే సమర్పించామని తెలిపా రు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ తో సమావే శమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో...