CM Revanth Reddy Jamili Elections : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ లో జరగాల్సిందే

  CM Revanth Reddy Jamili Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పున ర్విభజన ప్రక్రియ జీఎస్‌ డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ లో జరగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డి మాండ్ చేశారు. చట్టసభల్లో మ హిళలకు 33 శాతం సీట్ల రి జర్వే షన్లను త క్షణమే అమలు చే య డానికి సంపూర్ణ మ ద్దతునిస్తాం. కా నీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల పెంపునకు కేంద్రం ప్ర కటించిన ప్రాతిపదిక దేశంలోని...