CM Revanth Reddy key decision : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణయం, విత్తనాల నుంచి కొనుగోళ్ళ వరకు కార్యాచరణకు ప్రత్యేక కమిటీ

CM Revanth Reddy key decision : ప్రజా దీవెన, హైద రాబాద్: రైతుల కు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచర ణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవం త్‌రెడ్డి అదే శించారు. పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల న మో దు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధా న్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసా య శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం...