Cm Revanth Reddy Nalgonda tour : నల్లగొండ నగర మేయర్ బుర్రి చై తన్య కీలకప్రకటన, సీఎం టూర్ తో నల్లగొండను గ్లోబల్ సిటీగా తీ ర్చిదిద్దుతాం

  Cm Revanth Reddy Nalgonda tour : ప్రజా దీవెన నల్ల గొండ నగరం: నల్లగొండ ముఖచిత్రం మారబోతోందని, ఉ మ్మడి జిల్లా అభివృద్ధికి సరికొ త్త బాటలు వేస్తూ ఈ నెల 28 న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్లగొండలో భారీ పర్యటనకు సిద్ధమయ్యారని, కనగల్ మండల కేంద్రంలో ఏకంగా రూ. 13,000 కో ట్ల భారీ వ్యయంతో చేపట్టబోయే ఆర్ అండ్ బి హ్యం రోడ్ల పనుల పై లాన్ శంకుస్థాపనతో జిల్లా సరికొత్త రికార్డు సృష్టించబోతోందని ఈ...