CM Revanth Reddy Nalgonda Visit announced : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీ లక ప్రకటన, ఈనెల 17న సీఎం రే వంత్ రెడ్డి నల్లగొండజిల్లా పర్యటన

CM Revanth Reddy Nalgonda Visit announced : ప్రజా దీవెన, నల్లగొండ:ఈనెల17న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రె డ్డి నల్లగొండ జిల్లా పర్యటనకు రా నున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధ వారం ఆయన జిల్లాలో వివిధ అ భివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థా పనలు, ప్రారంభోత్స వాల నిమిత్తం నల్గొండ జిల్లాకు వచ్చిన మంత్రి మాన్యం చె ల్క ఉర్దూ మీడియం ప్రై మరీ పాఠశాల పనులకు శంకుస్థా పన...