CM Revanth Reddy paddy review : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ఆ దేశం, ధాన్యం తరలింపుకు లారీతో పాటు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ను వినియోగించoడి 

CM Revanth Reddy paddy review : ప్రజా దీవెన హైద రాబాద్: మిషన్ మోడ్‌లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేక రణ, మొక్కజొన్న కొనుగో ళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొను గోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్ట ర్లు బాధ్యత వహించాలని స్పష్టం చే శారు. రాష్ట్రంలోధాన్యం...