Cm Revanth Reddy parents protection bill : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉద్యోగుల పర్యవేక్షణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం
Cm Revanth Reddy parents protection bill : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణలో కుటుంబ విలువలను కా పాడే దిశగా ఒక కీలక నిర్ణయం తీ సుకున్న ప్రభుత్వం భవిష్యత్ సమాజాన్ని మార్చేలా కొత్త చట్టాన్ని తెరపైకి తీసు కువచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో “పర్యవేక్షణ బిల్లు– 202 6”ను ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి (Revanth Reddy) ప్రవే శపెట్టి ఆమోదింపజేశా రు. ఈ బిల్లు వెనుక ఉన్న ఆలో చన చాలా స్పష్టంగా ఉంద ని, మారుతున్న జీవనశైలిలో తల్లిదం...