Cm Revanth Reddy Rythu Bharosa : బిగ్ బ్రేకింగ్, శిల్పకళా వేదిక సాక్షిగా ‘రైతు భరోసా’, వేదిక మారినా మారనున్న రైతన్నల ముఖచిత్రం
Cm Revanth Reddy Rythu Bharosa : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రకృతి మాత కరుణించక ఖమ్మం జిల్లా మ ధి రలో జరగాల్సిన రైతు ఆశీ ర్వాద సభకు అడ్డంకులు ఏర్ప డిన ప్పటికీ...అన్నదాతల ముఖంలో చిరునవ్వు చూసేం దుకు ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అ నుకు న్నది సాధించాలన్న పట్టుదల తో రైతుసంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చు కుంది. హైదరా బా ద్‌లోని ప్రతిష్టాత్మకమైన శిల్పకళా వేదిక వేదిక గా, రైతు భరోసా...