Cm Revanth Reddy sensational comments : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ సంచలనవ్యాఖ్య, కుళ్లురాజకీయం వాళ్లకు ‘ప్రతిపక్షహోదా’కూడా మిగలదు

  Cm Revanth Reddy sensational comments :  ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ చూపించండి, మీ రంతా మాకు అండగా నిలబడండి,రాబోయే రోజుల్లో అద్భు తాలు సృష్టిద్దామని, తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీ వల ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తీసుకువ చ్చి మన పిల్లలతో ఫుట్‌బాల్ ఆడించడంపై విపక్షాలు చేసిన రాజకీయంపై సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. పిల్లల్లో...