Cm Revanth Reddy sensational decision : తెలంగాణ కేబినెట్ సంచలననిర్ణయం, ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్నభోజనం
Cm Revanth Reddy sensational decision: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం సంచలన నిర్ణ యాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేద నిపిస్తోంది. అందుకు తార్కానంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాల యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన హై-లెవెల్ కేబినెట్ మీటింగ్, రాష్ట్ర భవిష్య త్తును మార్చేసే కొన్ని సంచలన నిర్ణయాలకు వేది కైంది. కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా...