IndiaOpinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

CM Revanth Reddy sensational degistion : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక నిర్ణయం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకిక 1వ తేదీన’ఆటో-క్రెడిట్’

CM Revanth Reddy sensational degistion : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉ ద్యోగుల దశాబ్దాల నాటి జీ తాల కష్టా లకు సరికొత్త టెక్నాల జీతో శాశ్వత చెక్ పెట్టేందు కు ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని అ మలు చేయబోతున్నారు. ఇకపై ఒ కటో తారీఖు రాగానే ఉద్యోగు ల ఖాతాల్లోకి జీతాలు “ఆటో మేటిక్‌ గా” చేరిపోయేలా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టా రు. సచివాలయంలో మంగ ళవారం జరిగిన ఉ న్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీ ఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయా లు తీసుకున్నారు. ప్రభు త్వం నిధులు విడుదల చేసినా, మ ధ్య లో ఉండే ఏజెన్సీల జాప్యం వల్ల ఉ ద్యోగులు జీతాల కో సం ఎదురు చూడాల్సి న అవసరం ఇకపై ఉండ దు. ప్రతి నెలా 1వ తేదీనే జీతం అకౌంట్‌లో పడాల్సిందే నని సీఎం స్పష్టం చేశారు.

     కఠిన చర్యలకు కొరడా

ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడు ద లైనా, ఉద్యోగులకు సమ యానికి జీతాలు ఇవ్వకుండా ఆలస్యం చేసే థర్డ్-పార్టీ ఏజె న్సీల ఆటలు ఇక సా గవు. అలాంటి బ్లాక్-షీప్ ఏజెన్సీ లపై కఠినమైన చట్టపరమైన చర్య లు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ అకౌంట్ల ను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. దీ నివల్ల మధ్యవర్తుల ప్రమే యం లేకుండా, పారదర్శకంగా నే రుగా ఉద్యోగి ఖాతాకే లబ్ధి చేకూరుతుంది.

   డిజిటల్ గవర్నెన్స్ కమిటీ

భవిష్యత్తులో పాలనను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్‌ డ్ డిజిటల్ టూల్స్ వాడకంపై పూ ర్తిస్థాయి కసరత్తు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని సీఎం నిర్ణయించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వం కోసం కష్టపడే కాంట్రాక్ట్, ఔ ట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులను కాపాడటంలో రాజీపడేదే లేదని, టెక్నాలజీని వాడుకుని వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. డిజిటల్ గవర్నె న్స్‌ తో ప్రతీ ఉద్యోగికి భద్రత, భరో సా కల్పిస్తామని హామీ ఇచ్చా రు.సాంప్రదాయ ఫైళ్ల కాలానికి స్వస్తి పలుకుతూ, తెలంగాణ ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ డిజిటల్ గవర్నెన్స్ వైపు వేగంగా అ డుగులు వేస్తోంది. సీ ఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ని ర్ణ యంతో లక్షలాది మంది కాంట్రా క్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవి తాల్లో కొత్త వెలుగులు రానున్నా యని పరిశీలకులు భావిస్తున్నారు.

పరిపాలనలో మరింత పారదర్శకత

పరిపాలనలో మరింత పారదర్శక త కోసం వ్యవస్థను పూ ర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవ ర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని చె ప్పారు. ప్రజలకు మెరుగైన సేవల ను అందించడంతో పాటు సంక్షేమ పథకా లు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా డిజిటల్ గవర్నెన్స్ (D igital Governance) అమలు చేయాలని సూచించా రు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యో గులకు 1వ తారీఖున జీతాలు అందించేలా వివరాలను పూ ర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. వివిధ విభా గాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు. రా ష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీ లు ఉండగా, ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమం త్రి దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసి నా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అలాంటి ఏజెన్సీలపై కఠి న చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి అధికారులను ఆదేశిం చారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఇ లాం టి సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు.కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరి ష్టంగా 5వ తేదీలోగా పారదర్శకం గా జీతాలు చెల్లింపులు జరిపేందు కు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగప డుతుందని అన్నారు. అందుకే పూ ర్తి వివరాలను డిజిటలైజ్ చేయాల ని తెలిపారు.

ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరి గినప్పటికీ సమయానికి ఉద్యోగు లకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చ ర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉ న్నత స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ అంశాన్ని ఒక కొలి క్కి తీసుకురావాలని ఆదేశించారు.

హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అ మలు చేసేందుకు ప్రభు త్వ ఉద్యో గుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంత రం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్ర త్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకో వాలని చెప్పారు. ఈ సమావే శం లో ఎంపీ వేం న రేందర్ రెడ్డి, సల హాదారు కె. రామకృష్ణారావు, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, ఎంసీఆర్ హెచ్‌ ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతా ధికారులు పాల్గొ న్నారు.

Related Articles

Back to top button