CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వి కసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అ నుగుణంగా తెలంగాణ రైజింగ్ 20 47 దార్శనికపత్రం

CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ ప్ర భుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్ర తిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తె లంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పా ల్గొనాల్సిందిగా ప్రధాన మం త్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వా నించారు.ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్కతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్‌ ప్రధానమంత్రి కా ర్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సి టీలో నిర్వహించనున్న గ్లోబల్...