CM Revanth Reddy unified Card : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ప్రకటన, ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమకార్డు అందించేందుకు చర్యలు 

CM Revanth Reddy unified Card : ప్రజా దీవెన, హైద రాబాద్: రాష్ట్రం లోని ప్రతి పౌరుడికి అందు తున్న సంక్షేమ పథకాల వివరా లన్నీ ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్) రూపొందించా లని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. ఏ పౌ రుడి కి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరు తోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలి సేలా...