Cm Revanth reddy Varunayagam completed : బిగ్ బ్రేకింగ్, కృష్ణమ్మఒడ్డున ఆధ్యాత్మిక కోలాహలం, సాగర్‌లో ‘మహావరుణయాగం’లో రేవంత్ దంపతులు

Cm Revanth reddy Varunayagam completed : ప్రజా దీవెన నాగార్జున సాగర్ : ప్రకృతి అనుగ్రహం కోసం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం ప్రభుత్వం చేపట్టిన విశేష ఆధ్యాత్మిక క్రతువు మహావరుణయాగం వేద మంత్రోచ్ఛారణ లు, హోమ పొగల నడుమ శాస్త్రోక్తంగా సం పూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద, పు ణ్యకృష్ణానదీ తీరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుక సా గింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వే ద పండితులు, అర్చకుల ఆధ్వర్యం లో 108 మంది రుత్వి కులు ఈ వైదిక క్రతువును నడిపించారు.కాగా వరుణదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం 11 హోమగుండాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
ముఖ్యనేతల పూర్ణాహుతి
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు రుత్వికుల మార్గదర్శక త్వంలో యాగంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి సమ ర్పించారు. యాగ నిర్వహణ నేపథ్యం వాతావరణ శాఖ అం చనాల ప్రకారం, ఎల్ నినో (El Niño) ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవ కా శం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాగా న్ని తలపెట్టింది. ఒకవైపు శాస్త్రీయ ప్రణాళికలతో ప్రభుత్వం ముందు కు వెళ్తూనే, మరోవైపు ప్రకృతి అనుగ్రహం కోసం ప్రాచీన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
రైతన్న ముఖంలో చిరునవ్వు చూడాలి”
యాగం ముగింపు వేళ కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతా ల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సీఎం ప్రార్థించారు. రా ష్ట్రంలో వి స్తారంగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. శ్రీశైలం, నాగార్జునసా గర్‌లతో పా టు ప్రతీ ప్రాజెక్టు, చె రువు, కుంట జలకళతో కళకళ లాడాల ని, భూగర్భ జలాలు పెరిగి పంటలు పుష్కలంగా పండా లని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతో షాలతో ఉండాలన్నదే మాసంకల్పమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
విశేషంగా హాజరైన ప్రముఖులు ఈ దివ్య ఆధ్యాత్మిక కార్యక్ర మానికి ప్రజాప్రతినిధులు భారీగా తఉ రలివచ్చారు.ఈ క్రతు వులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి, మం త్రు లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభు త్వ సల హాదారులు కె.కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని పూజలు నిర్వహించారు.
దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షా లుకు రవాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నది ఒడ్డున రా ష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వ హిoచిన వరుణ యాగం ప్రశాం తంగా ముగిసింది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి దేవాల య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని న లు మూలల నుండి వచ్చిన 108 మంది రుత్వికులు, అర్చకుల ఆ ధ్వర్యంలో సోమవారం ఉదయం 4 గంటల 5 నిమిషా లకు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శా ఖ మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా వరుణ యా గం ప్రారంభమైంది.ఈ వ రుణయోగం సోమవారం సా యం త్రం 3 గంటల 24 నిమిషాల కు పూర్ణాహుతితో ముగిసింది.
ఋత్వికులు, అర్చకులు గోపూజతో యాగాన్ని ప్రారంభిం చి, యాగ ప్రదక్షిణము, పుణ్యా వచ నం,అంకురార్పణం, ఋష్యశృంగ పూజ, తదితర పూజలతో వేద మంత్రాల మ ధ్య సాగిన వరుణయాగం వర్షాలు సమృద్ధిగా కురవాలని నిర్వహించడం జరిగింది. కృష్ణానది ఒడ్డున చతుర్విధ పా రాయణంతో నిర్వహించిన ఈ యాగం లో రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతి కార్యక్ర మానికి హాజర య్యారు. ఈ సందర్భంగా యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆ ధ్వర్యంలో ముఖ్యమంత్రి దంప తులకు పూర్ణకుంభంతో, యాగ శాల వద్దకు మేళా తాళాలతో ఘన స్వాగతం పలికా రు. ముఖ్య మంత్రి దంపతులు వరుణయాగంలో పాల్గొని పూర్ణాహుతిగావించి యాగాన్ని ముగించారు.
అంతకుముందు సాగర్ చేరుకు న్న రాష్ట్ర ముఖ్యమంత్రికి బి సి సంక్షేమ పాఠశాల ఆవరణలో ఏ ర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, పలువురు. ఇతర ప్రజాప్ర తి నిధులు, జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్,జిల్లా ఎస్ పి శరత్ చంద్ర ప వర్ లు పుష్పగుచ్చాలతో స్వా గ తం పలికారు.ఈ వరుణ యాగం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్త మ్ కుమార్ రెడ్డి దంపతులు, రో డ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ,రాష్ట్ర దేవా దాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మ న్ కోదండ రెడ్డిలు పాల్గొన్నారు.
అదే విధంగా ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య,మరో విప్, నకిరేక ల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం, శాసన మండలి సభ్యులు, శాసనస భ్యులు శంకర్ నాయక్,రాష్ట్ర డైరీ డెవ లప్మెంట్ చైర్మన్ గుత్త అమిత్ రె డ్డి, ప్రభుత్వ సలహా దారులు కే కేశవ రావు ,సుదర్శన్ రెడ్డి ,మాజీ మంత్రి జనారెడ్డి, రాష్ట్ర దేవా దాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్,ఎస్ పి శరత్ చం ద్ర పవార్, రెవెన్యూ అదనపు క లెక్టర్ జె.శ్రీనివాస్,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, మిర్యా లగూ డ, దేవరకొండ శాస నసభ్యులు బీర్ల ఐలయ్య, కుంభం అని ల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి , బా లునాయక్,కార్పొరేషన్ చై ర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, పలు వురు ప్రజా ప్రతినిధులు, మిర్యా లగూడ ఆర్ డిఓ రమణా రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.







