Cm Revanth reddy Varunayagam completed : బిగ్ బ్రేకింగ్, కృష్ణమ్మఒడ్డున ఆధ్యాత్మిక కోలాహలం, సాగర్‌లో ‘మహావరుణయాగం’లో రేవంత్ దంపతులు

  Cm Revanth reddy Varunayagam completed : ప్రజా దీవెన నాగార్జున సాగర్ : ప్రకృతి అనుగ్రహం కోసం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం ప్రభుత్వం చేపట్టిన విశేష ఆధ్యాత్మిక క్రతువు మహావరుణయాగం వేద మంత్రోచ్ఛారణ లు, హోమ పొగల నడుమ శాస్త్రోక్తంగా సం పూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద, పు ణ్యకృష్ణానదీ తీరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుక సా గింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వే ద పండితులు, అర్చకుల ఆధ్వర్యం లో...