CM Revanth Reddy Varunayagam : కృష్ణమ్మతీరాన ఆధ్యాత్మిక తరంగాలు,సాగర్‌లో వైభవంగా ‘వరుణయాగం’ ప్రారంభం

CM Revanth Reddy Varunayagam : ప్రజా దీవెన, నా గార్జునసాగర్ (విజయ విహార్):కృష్ణానది తీరం వేదమంత్రో చ్ఛారణలతో పుల కించిపోయింది. నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ప విత్ర కృష్ణమ్మ ఒడ్డున రాష్ట్ర స మృ ద్ధిని, పచ్చదనాన్ని కాంక్షిస్తూ 'వరుణ యాగం' అత్యంత భ క్తిశ్ర ద్ధలతో వైభవంగా ప్రారంభమైంది.వేద పండితులు మరి యు ఋత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం ఆ ధ్యాత్మిక శోభతో ప్రారంభమైంది. యాగం నిర్విఘ్నం గా జర గాలని ప్రార్థిస్తూ ఋత్వికులు ముందుగా శాస్త్రో క్తంగా గో...