Cm Revanth Reddy women bill : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్య, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు ఎప్పుడు తెచ్చినా మ‌ద్దతిస్తాం

  Cm Revanth Reddy women bill : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో మూడొంతుల మెజారిటీ వ‌స్తే రాజ్యాంగాన్ని మార్చివేయాల‌ని, అ న్ని వ‌ర్గాల రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దుచే యాల‌ ని బీజేపీ భావిస్తోందని అందుకే చార్ సౌ పార్ (400 సీట్ల‌కు మించి) నినాదంతో 2024 ఎన్ని క‌ లకు వెళ్లారు, ఆఎన్నికల్లో గెలిస్తే రా జ్యాంగ మార్పుతో పాటు, రిజ ర్వేషన్లు తొలగించా లని బీజేపీ భావించగా ప్ర‌జ‌లు జాగృతమై 240 సీట్లకే బీజే పీని పరిమితం చేశారని తెలంగాణ...