Cm Revanth Reddy: సీఎం రేవంత్ కీలకప్రకటన, ప్రపంచంలోనే ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రoకు ప్రణాళికలు
Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నల్ల మ ల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సే వాలాల్ మ హరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్య మం త్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జ యంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజ ను ల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్య క్షేత్రాన్ని నిర్మిస్తామని అన్నారు. ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడా రంలో సమ్మక్క, సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజా...