CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా హైదరా బాద్ ఎదిగిందని, ఇప్పు డు జీవ వై జ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు శాస్త్రవేత్తలు, ని పుణులకు ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పి లుపు నిచ్చారు. 23ఏళ్ల క్రితం బ యోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాదు చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అ నే గుర్తింపు మాత్రమే ఉండేదని,ఈ రోజు మాత్రం హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగిం ద ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో బయోఏషియా సదస్సు వేదిక గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానా లు, నైపు ణ్యంతో కూడిన మానవ పసరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ల బలంతో హైదరాబాద్ గ్లోబల్ కె పబిలిటీ సెంటర్లు, పరిశో ధన, డిజై న్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని సీఎం చె ప్పారు.
గత రెండేళ్లలోనే బయో సైన్సెస్ రంగంలో 773 వేల కోట్లకు పైగా పెట్టు బడులు వచ్చాయని వెల్లడించా రు. కొద్ది వారాల క్రితం దావోస్ లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిం చామ ని, జీనోమ్ వ్యాలీ విస్తరణ, వస్బ్య ప్రారంభం, గ్రీన్ ఫార్మా సి టీ వేగవంతం, గ్లోబల్ కెపబిలిటీ సెంట ర్లకు ఆహ్వానం వంటి చర్యలు చేప ట్టామని తెలిపారు. ఇది సాధారణ అభివృద్ధి కాలదని, దృఢమైన దృష్టి ఫలితమని స్పష్టం చేశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే బయోఏషి యా 2026 అని అన్నారు. బ యోఏషి యా తన పేరును దాటి బయోవరల్గా మారుతోంద ని వ్యాఖ్యానిం చారు.ప్రపంచవ్యాప్తం గా 500 ప్ర ముఖ సం స్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ స ద స్సుకు హాజరయ్యారని తెలిపారు. ఫార్మా, బయో సైన్సెస్, బయో టెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరో గ్య రంగాల ప్రము ఖులు, బిజినెస్ లీడర్లు ఇక్కడ ఉన్నారని చెప్పారు.
హైదరాబాద్ లో జరుగుతున్న బ యోఏషియా సదస్సు వర ల్డ్ ఎక నామిక్ ఫోరం స్థాయిలో అంతర్జా తీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటిం చిన తెలంగాణ రైజింగ్ 20 47 విజన్ ప్రకారం 2034 నాటికి ఒ క ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా, 2047 నాటికి మూ డు ట్రిలియ న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడ మే లక్ష్యమ ని సీఎం చెప్పారు. ప్ర స్తుత బయో సైన్సెస్ ధోరణుల్లో ప రి శోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టా ర్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసర మన్నారు.
విశ్వసనీయమైన, స్థిరమైన పెట్టు బడి వాతావరణం కావా లంటే తె లంగాణే సమాధానమని, హైదరాబాద్ మీగమ్య మని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వర కు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు తెలంగాణ ప్రపంచ స్థాయి లో ముందుకు సాగుతోందన్నారు. భారత్ లోనే కా దు, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామ ని చెప్పారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కెపబిలిటీ సెంట ర్ల కు ప్రాధాన్య గమ్యస్థానంగా మా రిందని, ఇప్పుడు కలిసి సమగ్ర బ యో సైన్సెస్ రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిది ద్దుదామని పిలుపు నిచ్చారు.ఇక్కడ పెట్టుబడులు పె ట్టా లని, జీసీసీలు స్థాపించాలని, ఆ విష్కరణ కేంద్రాలు నిర్మిం చాలనికో రారు. మాలిక్యూల్స్, ఔషధాల డిజైన్, క్లినికల్ అ సలిటిక్స్, ఏఐ ప్లా ట్ఫారమ్లు, డిజిటల్ తయారీకి తె లంగాణ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రా జధానిగా ఉన్న స్థితి నుం చి ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా ఎదు గుతుందన్నా రు. ప్రపంచానికి తె లంగాణ సిద్ధంగా ఉందని, తెలంగాణ అంటే వ్యాపారమని, తెలంగాణ ఎదుగుతోందని స్పష్టంచే స్తూ ఈ ఎ దుగుదలలో భాగస్వాములు కావాలని ఆహ్వానిం చారు. జీవవైజ్ఞా నిక రంగంపై మా ఆలోచనలను తె లంగా ణతో పాటు మీఅందరితో పంచుకుంటున్నాను.
ఇటీవలే మేం “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ ను ఆవిష్క రించాం. తెలంగాణ 20 34 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థి క వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రి లియన్ డాలర్ల ఆర్థిక వ్యవ స్థగా ఎ దగాలన్నది మా లక్ష్యమని వ్యా ఖ్యానించారు. గ్రీన్ ఫార్మా సిటీ అ భివృద్ధిని వేగవంతం చేస్తూ అనేక గ్లోబల్ కేప బిలిటీ సెంటర్లను ఆహ్వా నించాం. ఒక బలమైన సంకల్పం తో ఈ పురోగతిని సాధించాం. అం దుకు ప్రత్యక్ష నిదర్శనమే బయో ఏ షియా-2026 సదస్సు.ఇప్పుడు బయోఏషియా తన పరిధిని విస్తరించుకుని “బయోవర ల్డ్” గా మారు తోం ది.
ఈ సదస్సుకు ప్ర పంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలు, దాదాపు 4 వేల మందికి పై గా ప్రతినిధులు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, హెల్త్‌కేర్ రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ సదస్సులో పాల్గొన్నారు.
హైదరాబాద్ లో లో జరుగుతున్న ఈ BioAsia సదస్సు దా వోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (World Eco nomic Forum) లాంటి అం తర్జాతీయ గుర్తింపు పొందు తుంద న్న విశ్వాసం నాకుందని ముఖ్య మంత్రి పేర్కొంటూ, ప్రపంచ నలు మూలల నుంచి బయోఏషియా సదస్సుకు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్సిల్వే ని యా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడి సన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లె విన్ కి జినోమ్ వ్యాలీఎక్సలెన్స్ అ వార్డు-2026 అందించారు.

