CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక పిలుపు,జీవవై జ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎ దిగేందుకు భాగస్వాములవ్వాలి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ బయోసైన్సెస్ రాజధానిగా హైదరా బాద్ ఎదిగిందని, ఇప్పు డు జీవ వై జ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు శాస్త్రవేత్తలు, ని పుణులకు ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పి లుపు నిచ్చారు. 23ఏళ్ల క్రితం బ యోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాదు చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అ నే గుర్తింపు మాత్రమే ఉండేదని,ఈ రోజు మాత్రం హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా ఎదిగిం ద ని గుర్తు చేశారు....