CM Revanth Varuna Yagam : నల్లగొండ కలెక్టర్ కీలక ప్రకటన, సీఎం వరుణయాగానికి సర్వం సన్నద్ధం 

CM Revanth Varuna Yagam : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టి లో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆ ధ్వర్యంలో నాగార్జునసాగర్ విజయ్ విహార్ ఆవరణలో కృష్ణా న ది ఒడ్డున నిర్వహిస్తున్న వరుణ యాగా నికి అవస రమైన అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆ దివారం ఆయన జిల్లా ఎ స్పీ శర త్ చంద్ర పవార్ తో కలిసి మరో సారి వరుణ యాగం...