CM RevanthReddy : సీఎం రేవంత్ కీలక పిలుపు, వామపక్ష తీవ్రవాద భావజాల అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలి

  CM RevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జనజీవన స్రవం తిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వా ములు కావాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపుని చ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చ ట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తె లంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అ గ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు....