Cm RevanthReddy : బిగ్ బ్రేకింగ్, సీఎo రేవంత్ కీలకప్రకటన, గ్రామపంచాయతీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి 

  Cm RevanthReddy : ప్రజా దీవెన, కొడంగల్:  తెలంగాణ లోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రె డ్డి శుభవార్తను అందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రా మ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కిం ద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయల చొప్పున స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌గా నిధు లు ఇందజేస్తామని ప్రకటించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి...