CmRevanthReddy : సీఎంరేవంత్ రెడ్డి కీలకనిర్ణయం, ఆర్మీతో పెండింగ్ సమస్యల పరిష్కారంకు ప్రత్యేకఅధికారులు
CmRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మ ధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాల కు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తర ఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. హైదరాబాద్ క మాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్య మంత్రి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. భారత సైన్యం,తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉ న్న భూ...