CmRevanthReddy : సీఎం రేవంత్ రెడ్డి కీలకప్రకటన, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నా లుగున్నర ఇందిరమ్మ ఇండ్లు మం జూరు CmRevanthReddy:  ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. భ ద్రాద్రి కొత్తగూడెం ( kothagudem) జిల్లా బెండాలపాడులో ఇం దిరమ్మ ఇండ్ల పైలా న్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసు కుని గృహప్రవేశం చేసుకున్న కుటుం బాలతో కొద్దిసేపు గడిపారు....