CMRevanthReddy : కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణశాఖ భూములివ్వాలని వినతి

  CMRevanthReddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ ప్ర‌ భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌ను న్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌ క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌ లాయించాల‌ ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢి ల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో వారి నివాసంలో స‌మావేశ‌మ‌య్యారు. మూసీ, ఈసా న‌దుల సంగ‌మ స్థ‌లిలో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌ట్ట‌నున్న‌ ప్రణాళికపై ఈ సందర్భంగా...