CMRevanthReddy: సీఎం రేవంత్ కీలక ప్రకటన, ప్రపంచపర్యాటక రంగంలో సమున్నత స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది

  CMRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటిం చారు. పర్యాటక రంగంలో ప్రపం చం లో సమున్నత స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చే స్తోందని స్పష్టం చేశారు. పెట్టుబ డులకు, పర్యాటకులకు సంపూర్ణ ర క్షణ కల్పిస్తామని చెప్పారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పా రామం, సంప్రదాయ వేదికలో ‘టూ రిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క...