CmRevanthReddy : సీఎం రేవంత్ కీలకనిర్ణయం, సంక్షేమహాస్టళ్ల అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు

  CmRevanthReddy:  హైదరాబాద్: బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనా రిటీ సంక్షేమ వ‌స‌తి గృహా లలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భు త్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తా త్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మ తులు, ఇత ర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసు లుబాటు క‌లిగించింది.హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయా...