CmRevanthReddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రాజెక్టులను మార్చడం వల్ల లిఫ్టు లు, పంపులు పెరిగాయే తప్ప ప్రయోజనం లేదు
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రాజెక్టులను మార్చడం వల్ల లిఫ్టు లు, పంపులు పెరిగాయే తప్ప ప్రయోజనం లేదు CmRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణా, గోదా వరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్క డా రాజీ పడేది లేదని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశా రు. నీటి హక్కులను కాపాడుకో వ డంలో గతంలో జరిగిన తప్పిదా ల ను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళు తోందని చెప్పారు. కృష్ణా,...