CmRevantReddy : సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, తండోపతండాలుగా తరలివచ్చి ఉజ్వలతెలంగాణలో పాలుపంచుకోండి

  CmRevantReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తరలిరండి ఉజ్వల తెలంగాణలో పాలుపం చుకోండి..” అన్న నినాదం తో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపం చం లో పేరొందిన ప్రముఖులు, పారిశ్రా మిక వేత్తలు, టెక్నాలజీ రం గనిపుణులు హాజరుకానున్నారు. డి సెం బర్ 8, 9 తేదీల్లో హైదరా బాద్​ భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) లో జరగ నున్న ఈ సద స్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతు న్నాయి. హైదరా...