Collecter chandhrasekhar strong worning : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ కీలకఆదేశం, ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయకపోతే అంతే సంగతులు
Collecter chandhrasekhar strong worning : ప్రజా దీవెన, మిర్యాలగూడ: ధా న్యం అన్లోడింగ్ వేగవంతం చే యాలని, లేదంటే రాబోయే రోజుల్లో అంతే సంగతులు అం టూ మిల్లర్ల కు జిల్లా కలెక్టర్. బి. చంద్రశేఖర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శని వారం ఆయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి మిర్యాల గూడ సబ్ కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో పౌర సరఫరా ల అధికారులు,రైస్ మిల్ యాజ మానులతో ధాన్యం ఆన్...