Collecter ilatripathi : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్అమరవీరుల త్యాగాలు అజరామరం
Collecter ilatripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ శా ఖ దేశంలోనే శాంతి భద్రతల పరిర క్షణకు,ప్రజారక్షణకు విది నిర్వ హ ణలో తమ ప్రాణాలను లెక్క చే య కుండా సమర్థవంతంగా విధులు ని ర్వర్తిస్తున్నారని అన్నారు.ప్రాణ త్యాగాలతో పాటు ఎటువంటి సెలవలు లేకుండా ప్రజల రక్షణే ద్వేయంగా పని చేయడం చాలా గొప్ప విషయమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అక్టో బర్ 21 అమరవీరుల సంస్మరణ ది నోత్సవం సందర్భంగా వారి త్యా గా...