Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:43 pm Posted by : praja deveena

Collecter sudden Inspection : బిగ్ బ్రేకింగ్, బాలికల వసతి గృహా న్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, వసతులపై ఆరా 

Collecter sudden Inspection : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యా ర్థులు అన్ని రంగాల్లో బాగా చదువు కొని భవిష్యత్తు లో అ న్ని రంగాలలో రాణించాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశే ఖర్ అ న్నారు. గురు వారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం లోని షె డ్యూల్ కులాల గర్ల్స్ హాస్టల్, పాత గర్ల్స్ డి హాస్టల్ ను జి ల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్‌లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవస రాలను తెలుసుకున్నారు. వసతి, భోజనం, తాగునీరు, పరి శుభ్రత, విద్యా వస తులు తదితర అంశాలపై పిల్లలను అడి గి తెలుకొన్నారు. భోజనశాల, వంటగది, సామగ్రినిల్వ గదు లు, హాస్టల్ గదులు, పరిశీలించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు.

విద్యార్థులకు సమయానికి పోషకా హారమైన భోజనం అం దేలా చూడాలని, తాగునీటి సరఫరాలో ఎ లాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత అత్యం త ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, అ వసరమైన చోట మరమ్మతులు, స దుపాయాల మెరుగుద ల వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

విద్యార్థులను చదువుతోపాటు, అన్ని రంగాలలో తీర్చిది ద్దా లన్న. కంప్యూటర్, ,హిస్టరీ బుక్స్ విద్యా ర్థులకు ఎలాంటి బు క్స్ కావాలని అడిగి తెలుసుకోమని అధికారులను తెలి పా రు. వారు కావలసిన బు క్స్ అన్నిటిని సంక్షేమ హాస్టల్లకు అందిస్తామని కలెక్టర్ చెప్పారు.విద్యార్థులు నిర్భయంగా చ దువుకునే వాతావరణం కల్పిం చడమే ప్ర భుత్వ లక్ష్యమ ని తెలిపారు. సంక్షే మ శాఖ అధి కారి శశికళ,ఏఎస్ డ బ్ల్యు ఓ వెంకటేశం హాస్టల్ వార్డెన్ సు మలత, కరుణశ్రీలు ఉన్నారు.