Collecter sudden Inspection : బిగ్ బ్రేకింగ్, బాలికల వసతి గృహా న్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, వసతులపై ఆరా
Collecter sudden Inspection : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యా ర్థులు అన్ని రంగాల్లో బాగా చదువు కొని భవిష్యత్తు లో అ న్ని రంగాలలో రాణించాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశే ఖర్ అ న్నారు. గురు వారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం లోని షె డ్యూల్ కులాల గర్ల్స్ హాస్టల్, పాత గర్ల్స్ డి హాస్టల్ ను జి ల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవస రాలను తెలుసుకున్నారు. వసతి,...