Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ అప్పీల్, ఆరబెట్టిన పత్తిని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: అకాల వ ర్షాలను దృష్టిలో ఉంచుకొని పత్తి రై తులు రెండు మూడు రోజులు ఆగి పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేం ద్రాలకు తీసుకురావాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. శు క్రవారం ఆమె నల్గొండ జిల్లా ము ను గోడు మండల కేంద్రంలో కాటన్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో బాలాజీ కాటన్ ఇండ స్ట్రీస్ లో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేం ద్రాన్ని జిల్లా...