Minister Komatireddy Venkat Reddy : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ల లో కాంగ్రెస్ జెండా ఎగరాలి 

-- రూ. 2,200 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు --నల్లగొండను అభివృద్ధి చేసింది నేనే, చేసేది నేనే --రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖా మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు అధిక నిధు లు తీసుకువచ్చి మరింత అ భివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవ నాలు,గ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నా రు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చే సే...