Congress government Breach of promises : బిగ్ బ్రేకింగ్, కాంగ్రెస్ సర్కార్‌పై ‘జమియత్ ఉలేమా’ ఆగ్రహం, మైనారిటీ హామీలు తక్షణమే నెరవేర్చాలి 

Congress government Breach of promises : ప్రజా దీవెన, నల్ల గొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలే సి మైనారిటీ లపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపి స్తోందని నల్గొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూమ్‌ లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో జమియత్ ఉలే మా ఎ హింద్ తెలంగా ణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సా నుద్దీన్ రషాదీ ఖాస్మీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.2023 ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీలకు ఇచ్చి,...