Congress Graduate MLC Candidates : కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మె ల్సీ అభ్యర్థులకు పతనంఖాయం
--ఎవరివాటావారికి అన్న రాహు ల్ మాటలు వట్టి నీటి మూటలే --కాంగ్రెస్ భవిష్యత్తులో రాజకీ య మూల్యం చెల్లించాల్సిందే --అభ్యర్థులను మార్చి బీసీలకు అవకాశం ఇవ్వాలి --ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం Congress Graduate MLC Candidates : ప్రజా దీవెన, హై దరాబాద్: వచ్చే సంవత్సరం జరగనున్న పట్టభద్రుల ఎ మ్మె ల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అగ్రకులరెడ్డి సామా జిక వర్గానికి చెందిన ఇద్దరికీ అవకాశం ఇచ్చి తెలంగాణ రా ష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నిట్ట...