Congress Internal Clashes Reach Peak : ఫ్లాష్ ఫ్లాష్, తుంగతుర్తి కాంగ్రెస్‌లో నిప్పురాజేసిన ‘మండల’ చిచ్చు, రంగంలోకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Congress Internal Clashes Reach Peak : ప్రజా దీవె న, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ రాజ కీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మండల అధ్యక్షుల ని యామక ప్రక్రియ నియోజకవర్గ కాం గ్రెస్‌లో తీవ్ర భూకంపం సృష్టించింది. అసంతృప్తి జ్వాలలు భగ్గుమనడంతో.. పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నా రు.తుంగతుర్తి నియోజకవర్గ పరిధి లో ని సూర్యాపేట, యా దాద్రి భువనగిరి జిల్లాల అన్ని మండలాల కాంగ్రెస్...