Congress SeniorLeader Jeevan Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలకవ్యాఖ్య, కొత్తగా ఏమిలేదు అలావచ్చారు, ఇలా వెళ్ళారoతే
Congress SeniorLeader Jeevan Reddy : ప్రజా దీవె న, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆ సక్తికర మలుపు తిరిగే సూచనలు క నిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు దీర్ఘ కాలం సేవలందించిన సీని యర్ నేత టి. జీవన్ రెడ్డి (T.Jee vanReddy) పార్టీని వీడే దిశగా సంకేతాలు ఇచ్చారు. ఆ యన నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మార గా, పరిస్థితిని చక్కదిద్దేందు కు కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా పావులు కదిపింది. జగిత్యాలలో మంగళవారం జరిగిన కీలక భేటీలో పిసిసి అ...