Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congressparty president : డిసిసి అధ్యక్షపదవి గుమ్ములమోహన్ రెడ్డికే ఇవ్వాలి

--డిసిసి ఎంపికపై రెండో రోజు కొనసాగిన అభిప్రాయ సేకరణ

 

Congressparty president : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ప దవి గుమ్ముల మోహన్ రెడ్డికే ఇ వ్వాలని పార్టీ శ్రేణులు ముకుమ్మడి గా కోరారు. డిసిసి ఎంపికపై శనివా రం నల్గొండ నియోజకవర్గ కార్యకర్త లతో అభిప్రాయ సేకరణ నిర్వహిం చగా, ఆదివారం బ్లాక్ కాంగ్రెస్, పట్ట ణ కాంగ్రెస్ నాయకు లతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగిం ది. నల్గొండ డిసిసి పీఠాన్ని పార్టీ వి ధేయుడైన గుమ్ముల మోహన్ రెడ్డికే ఇవ్వాలని కో రుతూ బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, మాజీ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రె స్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ తో పాటు పార్టీ అనుబంధ సం ఘాల నాయకులంతా ఏఐసీసీ మా జీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మ హంతికి వినతి పత్రాలు అంద జేశారు.

నల్గొండ పట్టణంలోని సాయి కృష్ణ రెసిడెన్సీలో డిసిసి అధ్యక్షుడు ఎంపిక కోసం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణ కార్యక్ర మంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గుమ్ముల మో హన్ రెడ్డికే ఇవ్వాలని కోరడంతో పా టు వినతి పత్రాలు సైతం అందజేశా రు. నల్గొండ బ్లా క్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకులతో ఏఐసిసి మా జీ జనరల్ సెక్రటరీ, అబ్జర్వర్లు సుబ్ర హ్మణ్యం ఇంద్రకరణ్ రెడ్డిలు ముఖా ముఖి అభిప్రాయ సేకరణతో పాటు వ్యక్తిగతంగా అభిప్రాయం తీసుకు న్నా రు.

అభిప్రాయ సేకరణకు వచ్చిన నా యకులు మొదటి పేరుతో పాటు మరికొంతమంది పేర్లు చెప్పాలని సూచించగా పార్టీ శ్రేణులు మరో పే రు చెప్పడానికి ఇష్టపడలేదు. గు మ్ముల మోహన్ రెడ్డితో పాటు సెకం డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ గా పేర్లు చె ప్పాలని అబ్జర్వర్లు సూచిం చినప్ప టికీ ప్రతి ఒక్కరూ మరో ఆప్షన్ లే ద ని గుమ్ముల మోహన్ రెడ్డికే ఇవ్వా లని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ విధేయుడుగా, కా ర్యక ర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటు న్నాడని పార్టీ శ్రేణులు తెలి పారు. గుమ్ముల మోహన్ రెడ్డికి డిసిసి పదవి ఇస్తే పార్టీ శ్రేణులు అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముం దుకు పోతాడని పేర్కొ న్నారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరు గులేని శక్తిగా ముందుకు పోతుందని తెలిపారు.

మాజీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యం లో మాజీ కౌన్సిలర్లంతా డిసిసి పద వి గుమ్ములకే ఇవ్వాలని అబ్జర్వర్లకు విన తి పత్రాలు అందజేశారు. అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో న ల్గొం డ మాజీ జెడ్పిటిసి వంగూరి ల క్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ఆర్టిఏ డైరెక్టర్ కు సుకుంట్ల రాజిరెడ్డి, మహిళా కాంగ్రె స్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప, మాజీ కౌన్సిలర్లు ఖ య్యూం బేగ్, ఇబ్రహీం, సమద్, కరుణాకర్ రెడ్డి, బాబా, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆమేర్, బొజ్జ శంకర్, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జిల్లా జనరల్ సెక్రె టరీ జహంగీర్ బాబా, దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి,కొప్పు న వీన్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఉప్పు నూతల వెంకన్న, వెంకట్ రెడ్డి, ఈ శ్వర్, గోపాల్, వెంకన్న యాదవ్ త దితరులు పాల్గొన్నారు.