Congressparty president : డిసిసి అధ్యక్షపదవి గుమ్ములమోహన్ రెడ్డికే ఇవ్వాలి

  Congressparty president : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ప దవి గుమ్ముల మోహన్ రెడ్డికే ఇ వ్వాలని పార్టీ శ్రేణులు ముకుమ్మడి గా కోరారు. డిసిసి ఎంపికపై శనివా రం నల్గొండ నియోజకవర్గ కార్యకర్త లతో అభిప్రాయ సేకరణ నిర్వహిం చగా, ఆదివారం బ్లాక్ కాంగ్రెస్, పట్ట ణ కాంగ్రెస్ నాయకు లతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగిం ది. నల్గొండ డిసిసి పీఠాన్ని పార్టీ వి ధేయుడైన గుమ్ముల మోహన్ రెడ్డికే ఇవ్వాలని కో...