Council chairman Gutha Sukender Reddy : సుఖేందర్మండలిచైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య, జనా భా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

  Council chairman Gutha Sukender Reddy: ప్రజా దీ వెన, నల్లగొండ: రాష్ట్ర రా జకీయాలు, రైతు సమస్యలు, మా రుతున్న సమీకరణాలు అన్న కో ణంలో నల్లగొండ జిల్లాలో భవిష్య త్ రాజకీయాలు, అభివృద్ధి దిశలపై తెలంగాణ శాస నమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం నల్లగొం డలో మీడియాతో చిట్‌ చాట్ ప్రస్తుతానికి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలు రా బోయే రోజుల్లో రాష్ట్రానికి ఏ మార్గం చూపుతాయోనన్న ఆసక్తి నెలకొంది. కేవలం జనాభా ఆధారంగా...