Council Chairman Gutta Sukender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి కీలకవ్యాఖ్య, ప్రభుత్వ కార్యక్ర మాల అమలులో ప్రజల భాగస్వా మ్యం అనివార్యం 

Council Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భా గస్వామ్యం అవసరమని రాష్ట్ర శా సనమండలి చైర్మన్ గుత్తా సు ఖేం దర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్య చ రణ లో భాగంగా గురువారం న ల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ వద్ద ఉన్న ఎంఎ న్ఆర్ ఫం క్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్ర మానికి ఆయన ము...